గణపతి ఉత్సవాలలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ.పోలవరం మండలం బాణాపురం, మంగాపాలెం, కాట్రేనికోన మండలం చెయ్యేరు రాయుడుపాలెం కొమ్మాయి చెరువు మరియు క్రాప గ్రామాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.