భయపెడుతున్న జనసేన

రాజకీయాలంటే పవన్ కళ్యాణ్ కి సరదా కాదు ఒక బాధ్యత. “ప్రజాస్వామ్యంలో పనులు జరగనప్పుడు, విధానపరమైన తప్పిదాలు జరిగినప్పుడు, రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన హక్కులు నెరవేర్చలేనప్పుడు వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఎత్తి చూపడం ప్రతిపక్షాలు హక్కు. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు
దా ఏ ప్రభుత్వం ఆపలేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అడ్డుకోలేరన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుసుకోవాలి. పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని, వారిపై ఒత్తిడులు తీసుకువచ్చి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను తొక్కేయాలని చూడటం కూడా సరికాదు. ప్రతిపక్షం ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు, జనసేనాని ప్రతి సమస్యను తమదైన శైలిలో ప్రభుత్వం వరకు తీసుకు వెళ్ళటమే కాదు క కాదు ఆ సమస్యకు పరిష్కారం
చూపే వరకు పోరాడుతూనే ఉంటారు శ్రీ పవన్ కళ్యాణ్. రాజకీయాలను మిగతా నాయకుల్లా జనసెనాని ఎప్పుడు వ్యాపార ధోరణిలో చూడలేదు, ఒక బాధ్యతగా మాత్రమే భావిస్తారు. సినిమా నటుడు, కొనసాగింపుగా రాజకీయ నాయకుడు అవ్వలేదు.. చిన్నప్పటినుండి సామాజిక సమస్యలు చూస్తు ఎదిగిన సేనాని ప్రజల సమస్యల పై తనదైన శైలి లో స్పందిస్తుంటారు. రాజకీయం చాలా కష్టమైన ప్రక్రియ అని తెలిసిన… ఒడిదుడుకులన్నీ తట్టుకుంటూ ముందుకు వెళ్లాలన్న లోతైన ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చారు. వేల కోట్లు ఉండి మన హక్కుల్ని కాలరాసే ముఠాల మధ్య ఒక రాజకీయ పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం ముందుకు వచ్చి
బడుగు బలహీన వర్గాలకి సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు సేనాని. పవన్ కళ్యాణ్ గా నిలబడడం కోసం ఎన్నో దెబ్బలు తిన్నారు, కేవలం ఆయన ఒక్కడి లబ్ది కోసం పార్టీ స్థాపించలేదు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో అధికారం కొంత మంది చేతుల్లోకి వెళ్లిపోయి మిగతా వారికి సమస్థితిలో న్యాయం జరగలేదన్న వేదన నుంచి జనసేన పార్టీ పుట్టింది. కులాల ఐక్యత అని మాట్లాడే ముందే లోతుగా ఆలోచించి… కుల, మత, వర్గ రహిత సమాజం ఆయన ఆకాంక్ష. ఒక కులాన్ని ద్వేషించి బద్ద శత్రువుగా ప్రకటించి మరో రెండు కులాలను కలుపుకొని రాజకీయం చేద్దామన్న ఆలోచనలు నేటి వ్యవస్థలో పుట్టుకొచ్చాయి.

యాక్షన్, కెమెరా, కట్ చెప్పి వెళ్ళిపోతాడు, అన్న వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న జనసేన పార్టీ అన్నకూడ భయపడే స్థాయికి వచ్చారు.
లక్షా 26 వేల కిలోమీటర్ల రోడ్లలో 26 వేల కిలోమీటర్ల రహదారులు సైతం గుంతలు పూడ్చలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం. జనసైనాని పర్యటన ఉందని తెలిసి ధవళేశ్వరం బ్యారేజీ రోడ్డు రాత్రికి రాత్రి వేసారు, పుట్ట పర్తికి వెళ్తున్నారు అంటే రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. దీన్ని బట్టి అర్థమవుతోంది జనసేనాని అంటే ఎంత భయపడుతున్నారో. 2005 నుంచి పవన్ కల్యాణ్ అంటే భయంతో ఉన్న నాయకులు సినిమాలు చేసుకుంటే పవన్ కళ్యాణ్ ని ఏదోరకంగా ఇబ్బంది పెడుతూ వచ్చారు ప్రజా స్వా మ్యంలో పాలించేవాడికి ప్రశ్నించేవాడంటే భయం. ఏ కార్యక్రమాన్ని చేసిన రాజకీయ లబ్ది కోసం మాత్రం ఎప్పుడు చేయలేదు పవన్ కళ్యాణ్. కష్టాలకు నిలబడే వ్యక్తి అని. నా ప్రాణాలు వదిలేసి ప్రజల ప్రాణాల కోసం పోరాటం చేస్తాను అని చెప్పటంలో కాదు చేసి చూపించటానికి ఏమాత్రం వెనుకాడని భవదీయుడు భగత్ సింగ్ జనసేనాని పవన్ కళ్యాణ్.