ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు తెలిపిన గాదె

గుంటూరు, జనసేన పార్టీ కృషి ఫలితంగా శనివారం సాగర్ కుడికాలువకి నీళ్లు వదిలిన ఇరిగేషన్ అధికారులు. జనసేనపార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన, ప్రజల మంచి కోసం పోరాడుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా మేము చేసిన పోరాటానికి ఫలితంగా మాకు సహకరించిన అధికార పార్టీ నాయకులకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మా పార్టీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు.