బాలరాజును పరామర్శించిన గర్భాన సత్తిబాబు

పాలకొండ, ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యుడు జడ్డు బాలరాజును ఆయన స్వగృహంలో పరామర్శించిన పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మరియు జనసైనికులు. ఈ సందర్భంగా ఆయన త్వరితగతిన ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు.