శ్రీశ్రీశ్రీ మరిడమ్మ అమ్మవారిని దర్శించుకున్న గెడ్డం బుజ్జి

పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్లలో శ్రీశ్రీశ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఆ గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.