గుడ్ మార్నింగ్ సిఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్లో ఏలూరు జనసేన

ఏలూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఏలూరు నియోజకవర్గం 8వ డివిజన్లోని జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా మరియు జనసేన సైనికుల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కృష్ణదేవరాయ మున్సిపల్ హైస్కూల్ రోడ్డు నందు #GoodMorningCMSir నినాదంతో నిద్రపోతున్న ముఖ్యమంత్రి మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల నానిని మేల్కొలిపే విధంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.