అనకాపల్లి జనసేన ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సిఎం సార్

అనకాపల్లి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై #GoodMorningCMSir హ్యాష్ టాగ్ తో గాఢనిద్రలో ఉన్న సీఎంని మేల్కొల్పేఎందుకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి బి.ఆర్.టి కాలనీలో గుంతల పడినరోడ్ల వద్ద అనకాపల్లి జనసైనికులు నిరసన తెలియచేయడం జరిగింది.