టి.సి.వరుణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతకల్ పట్టణ జనసేన శ్రేణులు

అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి గుంతకల్లు నియోజకవర్గ ప్రస్తుత రాజకీయ స్థితిగతుల గురించి చర్చించి త్వరలోనే గుంతకల్ నియోజకవర్గాన్ని పర్యటించాలని కోరిన గుంతకల్ పట్టణ జనసేన శ్రేణులు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన మండల అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ ని జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ నేతృత్వంలో ఘనంగా సత్కరించిన గుత్తి, పామిడి మరియు గుంతకల్ మండల అధ్యక్షులు చిన్న వెంకటేశ్వర్లు, ధనుంజయ్, కురువ పురుషోత్తం మరియు జనసైనికులు తదితరులు.