నాదెండ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గల్లా తిరుపతి వెంకయ్య

తెనాలి, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రేపల్లె జనసేన నాయకులు గల్లా చందు తరపున వారి సోదరులు గల్లా తిరుపతి వెంకయ్య తెనాలిలోని ఆయన స్వగ్రామంలో కలిసి చిరు బహుమానంతో సత్కరించడం జరిగింది.