పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా హరీష్ నామినేషన్ దాఖలు

కోనసీమ జిల్లా, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి (టిడిపి) అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ నామినేషన్ బుధవారం నామినేషన్ దాఖలు చేసారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, బిజెపి మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.