రాజకీయాల్లో.. జనసేన రూట్ వేరు

గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్లారు ఇప్పుడు బయటకి వచ్చిన పెద్దలు.. మరి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు కుటుంభం లో ని మహిళలను కించపరిచి వారిని ఇబ్బంది పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్లారు దేశ పౌరులు.. మనం ఏ పార్టీ లో ఉన్న అధికారం లో ఉన్నాలేకున్నా మన తోటి వారికి ముఖ్యం గా మహిళలకు గౌరవం ఇవ్వటం అనేది ముఖ్యం అనే విషయాన్ని తెలుసుకోవాలి… మనం అధికారం లో ఉన్నాము కదా మనం ఏం చేసినా చెలామణి అవుతుంది అని అనుకుంటే అది తప్పు.. అది మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అయినా ప్రస్తుత ముఖ్యమంత్రి మరియు వారి పరివారం అయినా.. చాలా దురదృష్టము, ఇటీవల జరుగుతున్న పరిణామాలు, భారీ ప్రజాధనం నిరుపయోగము చేయడానికి వీళ్ళు అసెంబ్లీ వేదిక చేసుకోవడము శోచనీయము..

*వ్యక్తి గతమైన దూషణ ఎవిరని ఎవరు అన్నా, కండించవలిసిందే, దానికి ఎవరూ మినహాఇంపు కాదు, కాకపోతే ఇలాంటి విషియాలను తమ రాజకీయ ప్రయిజనాలకు పబ్బము గడుపుకోవడము దుర్మార్గము. చరిత్రలో ఏరోజు జరగని విపత్తు తిరుమల కొండపై, తీవ్ర తుఫాను వస్తే, భారీ ఆస్తి, ప్రాణ నష్టము జరిగితే, అవేవి, ఈ ఇద్దరూ జగన్ -చంద్రంకు కనిపించవు… ఒకడు నీ ఊరిలో నిన్ను జీరో చేశాను అని (కుప్పము)ఆనందిస్త , ఇంకోడు, మీ బాబాయ్ గొడ్డలి పోటు అని ఆనందిస్తాడు, ఇద్దరూ ఇద్దరే… అయినా చంద్రబాబు, వల్లభనేని వంశీ, కారుకూతలు కూసి సుమారు నెల రోజులు కావస్తుంటే, ఆరోజు లేని ఆగ్రహము, బాధ, ఈరోజు ఎదో, నోటిదురద అంబటి, అనీ అన్నట్టు గుర్తు చేస్తే, అంత acting అవసరమా? అంటే నీవు ముదురు రాజకీయవాదివిగా, సానుభూతి అసెంబ్లీసాక్షిగా కొట్టేద్దామని, మొసలి కన్నీరు పెట్టావా ??

ఎన్నో దుర్భాషలు గత నెలలు తరబడి తిడితే రాని కోపము, ఎప్పటిలా అంబోతుల మాటాడే అంబటి రాంబాబు ఎదో అంటే అంత కన్నీరు పెట్టావు, అంటే మీ బావమరిది బాలయ్య ను మించిన యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి నీ దగ్గర… ఇకపోతే మరో టీడీపీ ఆంబోతు అచ్చుము నాయుడు అంటడు, టీడీపీ వాళ్ళు ఎవరూ ఆత్మ హత్య లు చేసుకోకండి అంట, అసలు సిగ్గు లజ్జ ఉందా… టీడీపీ చరిత్రలో ఎవడయినా ఆత్మ హత్చలు చేసుకున్నారా ??

మహేష్ బాబు కి కష్టం వస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు… చంద్రబాబు సహాయం అడిగితే పవన్ కళ్యాణ్ చేసాడు… మరి పవన్ కళ్యాణ్ కి కష్టం వస్తే !? ఒక్కడు రాడు… మన వర్గానికి వస్తేనే కష్టం.. మన వాళ్లకు వస్తేనే కష్టం.. అని పవన్ కళ్యాణ్ ఏ రోజూ అనుకోలేదు, అనుకోరు..

అతడు ఎప్పుడూ యూనిక్యూ…

నాన్న సానుభూతితో రాజకీయాన్ని ప్రయోజనంగా మలుచుకుని అసెంబ్లీ లో భార్యలు గురించి తిడతారు తిట్టిస్తారు ఒకరు.. 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ అంటారు మీడియాలో కన్నతల్లులు గురించి తిట్టిస్తారు మరొకరు.. అన్న వదిలిన సంకల్పం తనదై ప్రజా క్షేత్రంలో ఉంటూ ఏడేళ్ల రాజకీయ ప్రస్థానంలో విధానపరమైన విమర్శలు తప్ప వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్ళని వారు, అవతలి వారు ఎన్ని విధాలుగా మానసికంగా దెబ్బకొట్టాలని చూసిన తట్టుకుని మనోధైర్యంగా పార్టీ శ్రేణులను నడిపే ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు సంఘటన ప్రజాస్వామ్యని అవమానించినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుందని, అసెంబ్లీలో ప్రజాసమస్యల పై చర్చలు జరగాలి కాని ఇలా నాయకుల కుటుంబ సభ్యులపై దూషణల సరికాదు. ప్రజలు నాయకులను ఎన్నికొని అసెంబ్లీకి పంపింది ప్రజా సమస్యల కోసం గళం విప్పాలని, అంతే కానీ వ్యక్తి గత కక్షలు తీర్చుకోవడం కోసం కాదు, నేటి నాయకులు రేపటి తరం నాయకులకు ఆదర్శంగా ఉండాలి తప్ప ఇలా చట్ట సభలలో ప్రజా సమస్యలు గాలికి వొదిలి ఒకరి పై ఒకరు కక్షలు పెట్టుకోవడం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. అసలు ప్రజలకు చట్ట సభల నుంచి నాయకులు ఏమి పంపుతున్నారని ? . చట్ట సభలు దేవాలయాలు గా ప్రజలు భావిస్తుంటే, ఇలాంటి దేవాలయంలో ఇలాంటి సంస్కృతి మొదలైంది. ఏ పార్టీలు అయినా సరే సభలో ప్రజాస్వామ్యంను నిలబెట్టాలి, ప్రజలకు జవాబుదారి తన ఉండటంతో పాటు యువతకు ఆదర్శంగా నిలువాలి. చంద్రబాబు కంటతడి గురించి జనసేనాను మాటల్లో.. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్లారు ఇప్పుడు బయటకి వచ్చిన పెద్దలు.. మరి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు కుటుంభం లోని మహిళలను కించపరిచి వారిని ఇబ్బంది పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్లారు దేశ పౌరులు… మనం ఏ పార్టీ లో ఉన్న అధికారం లో ఉన్నా లేకున్నా మన తోటి వారికి ముఖ్యం గా మహిళలకు గౌరవం ఇవ్వటం అనేది ముఖ్యం అనే విషయాన్ని తెలుసుకోవాలి… మనం అధికారం లో ఉన్నాము కదా మనం ఏం చేసినా చెలామణి అవుతుంది అని అనుకుంటే అది తప్పు.. అది మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అయినా ప్రస్తుత ముఖ్యమంత్రి మరియు వారి పరివారం అయినా.. చాలా దురదృష్టము, ఇటీవల జరుగుతున్న పరిణామాలు, భారీ ప్రజాధనం నిరుపయోగము చేయడానికి వీళ్ళు అసెంబ్లీ వేదిక చేసుకోవడము శోచనీయము…

*వ్యక్తి గతమైన దూషణ ఎవిరని ఎవరు అన్నా, కండించవలిసిందే, దానికి ఎవరూ మినహాఇంపు కాదు, కాకపోతే ఇలాంటి విషియాలను తమ రాజకీయ ప్రయిజనాలకు పబ్బము గడుపుకోవడము దుర్మార్గము.

చరిత్రలో ఏరోజు జరగని విపత్తు తిరుమల కొండపై, తీవ్ర తుఫాను వస్తే, భారీ ఆస్తి, ప్రాణ నష్టము జరిగితే, అవేవి, ఈ ఇద్దరూ జగన్ -చంద్రంకు కనిపించవు… ఒకడు నీ ఊరిలో నిన్ను జీరో చేశాను అని (కుప్పము)ఆనందిస్త , ఇంకోడు, మీ బాబాయ్ గొడ్డలి పోటు అని ఆనందిస్తాడు, ఇద్దరూ ఇద్దరే… అయినా చంద్రబాబు, వల్లభనేని వంశీ, కారుకూతలు కూసి సుమారు నెల రోజులు కావస్తుంటే, ఆరోజు లేని ఆగ్రహము, బాధ, ఈరోజు ఎదో, నోటిదురద అంబటి, అనీ అన్నట్టు గుర్తు చేస్తే, అంత acting అవసరమా? అంటే నీవు ముదురు రాజకీయవాదివిగా, సానుభూతి అసెంబ్లీసాక్షిగా కొట్టేద్దామని, మొసలి కన్నీరు పెట్టావా ?? ఎన్నో దుర్భాషలు గత నెలలు తరబడి తిడితే రాని కోపము, ఎప్పటిలా అంబోతుల మాటాడే అంబటి రాంబాబు ఎదో అంటే అంత కన్నీరు పెట్టావు, అంటే మీ బావమరిది బాలయ్య ను మించిన యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి నీ దగ్గర… ఇకపోతే మరో టీడీపీ ఆంబోతు అచ్చుము నాయుడు అంటడు, టీడీపీ వాళ్ళు ఎవరూ ఆత్మ హత్య లు చేసుకోకండి అంట, అసలు సిగ్గు లజ్జ ఉందా… టీడీపీ చరిత్రలో ఎవడయినా ఆత్మ హత్చలు చేసుకున్నారా?? మహేష్ బాబు కి కష్టం వస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు… చంద్రబాబు సహాయం అడిగితే పవన్ కళ్యాణ్ చేసాడు… మరి పవన్ కళ్యాణ్ కి కష్టం వస్తే !? ఒక్కడు రాడు… మన వర్గానికి వస్తేనే కష్టం.. మన వాళ్లకు వస్తేనే కష్టం..అని పవన్ కళ్యాణ్ ఏ రోజూ అనుకోలేదు, అనుకోరు..
అతడు ఎప్పుడూ యూనిక్యూ…
నాన్న సానుభూతితో రాజకీయాన్ని ప్రయోజనంగా మలుచుకుని అసెంబ్లీ లో భార్యలు గురించి తిడతారు తిట్టిస్తారు ఒకరు.. 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ అంటారు మీడియాలో కన్నతల్లులు గురించి తిట్టిస్తారు మరొకరు..అన్న వదిలిన సంకల్పం తనదై ప్రజా క్షేత్రంలో ఉంటూ ఏడేళ్ల రాజకీయ ప్రస్థానంలో విధానపరమైన విమర్శలు తప్ప వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్ళని వారు, అవతలి వారు ఎన్ని విధాలుగా మానసికంగా దెబ్బకొట్టాలని చూసిన తట్టుకుని మనోధైర్యంగా పార్టీ శ్రేణులను నడిపే ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు… ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు సంఘటన ప్రజాస్వామ్యని అవమానించినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుందని, అసెంబ్లీలో ప్రజాసమస్యల పై చర్చలు జరగాలి కాని ఇలా నాయకుల కుటుంబ సభ్యులపై దూషణల సరికాదు. ప్రజలు నాయకులను ఎన్నికొని అసెంబ్లీకి పంపింది ప్రజా సమస్యల కోసం గళం విప్పాలని, అంతే కానీ వ్యక్తి గత కక్షలు తీర్చుకోవడం కోసం కాదు. నేటి నాయకులు రేపటి తరం నాయకులకు ఆదర్శంగా ఉండాలి తప్ప ఇలా చట్ట సభలలో ప్రజా సమస్యలు గాలికి వొదిలి ఒకరి పై ఒకరు కక్షలు పెట్టుకోవడం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. అసలు ప్రజలకు చట్ట సభల నుంచి నాయకులు ఏమి పంపుతున్నారని ? . చట్ట సభలు దేవాలయాలు గా ప్రజలు భావిస్తుంటే, ఇలాంటి దేవాలయంలో ఇలాంటి సంస్కృతి మొదలైంది. ఏ పార్టీలు అయినా సరే సభలో ప్రజాస్వామ్యంను నిలబెట్టాలి, ప్రజలకు జవాబుదారి తన ఉండటంతో పాటు యువతకు ఆదర్శంగా నిలువాలి అని తెలిపారు.