పవన్ వ్యాఖ్యలను వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి: పోతిన మహేష్

• ఒక‌ భూత వైద్యుడు వేద మంత్రాలు చదివినట్లు ఉంది హత్య చేసి. ఆ వ్యక్తి ఫొటో ఎదుటే పూజ చేసినట్లు జగన్ తీరు ఉంది
• అవనిగడ్డ పొలాల్లో పాములు వచ్చేవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే కట్ల పాము వచ్చి పవన్ పై విషం చిమ్మింది
• విశాఖపట్నంలో పవన్ ను ఎలా ఇబ్బంది పెట్టారో అందరూ చూశారు.

విజయవాడ, మీడియా సమావేశంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ సిఎం జగన్మోహన్ రెడ్డి అవనిగడ్డలో ఇష్టం వచ్చిన విధముగా మాట్లాడారని అర్జంట్ గా ఆయన్ని ఈ.ఎన్.టి స్పెషలిస్ట్ కి చూపించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ అయినా తీసుకెళ్లాలని, పవన్ వ్యాఖ్యలను వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి అసత్యాలు చెప్పారని, ఒక‌ భూత వైద్యుడు వేద మంత్రాలు చదివినట్లు ఉందని, హత్య చేసి… ఆ వ్యక్తి ఫొటో ఎదుటే పూజ చేసినట్లు జగన్ తీరు ఉందని, చెప్పేవి శ్రీరంగ నీతులు. అన్న విధంగా జగన్ వ్యవహారశైలి కనిపిస్తుందని, వైసిపి నాయకులు మాటలను ఎందుకు అదుపులో పెట్టలేదని, అవనిగడ్డ పొలాల్లో పాములు వచ్చేవని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే కట్ల పాము వచ్చి పవన్ పై విషం చిమ్మిందని, విశాఖపట్నంలో పవన్ ను ఎలా ఇబ్బంది పెట్టారో అందరూ చూశారని, ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు, సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ ని కలిశారని, అందుకు జగన్ కు భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యలతో అర్దం అయ్యిందని, చాలా అమాయకంగా ముఖం పెట్టి జగన్ మాట్లాడారాని, వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ పాత్ర ఉందని అర్దం అయ్యిందని, మీ చంటి, స్వాతిముత్యం నాటకాలను ప్రజలు గుర్తించారని, నలభై నెలలుగా మీ నాయకులు బూతులు మాట్లాడితే తెలియలేదా? అని మా అధినేత మాట్లాడిన తరువాత మీకు నొప్పి తెలిసినదా అని వైసిపి మహిళా నాయకులు కూడా బూతులు తిట్టే పరిస్థితని, ఏపిలో తెలుగు భాషను బూతులు భాషగా మార్చిన చరిత్ర వైఎస్సార్సీపిదని, పవన్ కళ్యాణ్ తల్లిని, ఆడవాళ్లను తిడితే జగన్ కి కనిపించలేడా అని, మీ పార్టీలో కామ సూత్ర కమిటీ సభ్యులు కనిపించ లేదా అని, గోరంట్ల, గంట, అరగంట, బంతి చామంతి అంటే జగన్ రెడ్డి ఏం చేశారాని, మూడు పెళ్ళిళ్ల విషయంలో కారణాలు పవన్ అనేక సార్లు చెప్పారని, దానిని కూడా వక్రీకరించి మీ ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడతారని,
ఇంట్లో భార్యను బయట ముప్పై మంది స్టెఫినీలు మీకు కరెక్టా అని, తల్లి, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన ఘనుడు జగన్ రెడ్డి అని, మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ఒక్కసారైనా స్పందించారా అని మహిళల గురించి జగన్ మొసలి కన్నీరు కారుస్తారని, తల్లిదండ్రులు నిర్లక్ష్యం వల్ల ఆడపిల్లలు పై రేప్ అని తానేటి వనిత వ్యాఖ్యలపై జగన్ ఎందుకు మాట్లాడలేదని, జగన్ వల్లే ఎపిలో సభ్య సమాజం తల దించుకునే పరిస్థితి అని, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పవన్ పోరాటమని, దస్పల్లా భూములను రస్ గుల్లాలాగా దోచుకొవడం జగన్ ఆరాటమని, దోచుకొవడం, దాచుకోవడం అంటే జగన్ కి బాగా వినిపిస్తాయని, కష్టం వచ్చింది కనికరించు అంటే వినిపించదని, జగన్ చెవులు పోయాయి కాబట్టే.. పవన్ వ్యాఖ్యలు తప్పుగా వినిపించాయని, మీ సామాజిక వర్గాలకు పదవులు ఇచ్చి.. సామాజిక న్యాయం అంటారని, పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం చేస్తే… తగిన బుద్ధి చెబుతాంమని, చెప్పు చూపించడం కాదు.. చెప్పులను వైసిపిని ఇళ్లకి పంపిస్తామని, బొత్స అయినా ముందు వాళ్ల నాయకుల నోళ్లు అదుపులో పెట్టించాలని ఈ పోరాటంలో ఎంత వరకైనా ముందుకు వెళతాంమని, సిద్దారెడ్డి ఒక వీధి రౌడీ, సిగ్గు, శరం లేని వ్యక్తి అని, ముందు నియోజకవర్గంలో పరిస్థితి చూసుకోవాలని, సైగలు చేస్తే… బొచ్చు కూడా ఊడదని, మా ఆశయ సాధన కోసం సై అంటే సై అని రాష్ట్రంలో దాడులు, బూతులు, కేసులు పెట్టించిన నీచ చరిత్ర జగన్ రెడ్డిది అని అన్నారు.