గోదావరి బయో కంపెనీ నిర్మాణానికి వ్యతిరేక పోరాటంలో జనసేన

అనపర్తి, గోదావరి బయో కంపెనీ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అనపర్తి నియోజకవర్గ మర్రిపూడి గ్రామం మరియు చుట్టు పక్కల పది గ్రామాల ప్రజలకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు అనపర్తి నియోజకవర్గ ఇంచార్జీ శ్రీనివాస్ మరియు పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జీ తుమ్మల బాబు మరియు ఆర్ నాగు తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.