కుమ్మరిగుంట జనసైనికులతో జనసేన జానీ

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలో కుమ్మరిగుంట జనసైనికులతో జనసేన జానీ, కౌలు రైతు తిరుపతితో జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతుల కుటుంబాలకు 30 కోట్ల రూపాయిలు తన కష్టార్జితాన్ని ఒకొక్క కుటుంబానికి లక్ష రూపాయిలు చొప్పున 3000 మందికి 30 కోట్ల రూపాయిలు ఇస్తున్నటువంటి మహానుభావుడని అంతటి గొప్ప వ్యక్తిని ఈ రాష్ట్రంలో సీఎం చేసుకుంటే రైతులకు నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం వస్తుందని ఏ పార్టీ నాయకులు తన సొంత డబ్బులు ఇవ్వకపోయినా తన తాతల పేర్లు, తన తండ్రి పేరు చెప్పుకొని తిరుగుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎలాంటి అధికారం లేకపోయినా తను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి ప్రజలకే ఖర్చు పెడుతున్న వ్యక్తి అని జనసేన జానీ వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుమ్మరిగుంట జనసైనికులు జరాజపు రాజు, హనుమంత్ జై శంకర్, దాసరి ప్రసాద్ పాల్గొన్నారు.