బేబీనాయన అక్రమ అరెస్ట్ ను ఖండించిన జనసేన నాయకులు

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి టీడీపీ ఇంచార్జ్ బేబీనాయన అక్రమ అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ టీడిపికి సంఘీభావంగా శుక్రవారం బుదరాయవలస పోలీస్ స్టేషన్ కి వెళ్లి మద్దతు తెలిపిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, జనసేన నాయకులు, జనసైనికులు.