కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ లో పాల్గొన్న జనసేన నాయకులు

మదనపల్లె: రాజంపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా రాయచోటి కలెక్టర్ వారి కార్యలయం ముందర జనసేన రాయలసీమ కో కన్వినర్ రామాదాసు చౌదరి ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం పీలేరు ఇంచార్జి దినేష్ తంబల్లపల్లె పి.ఓ.సి సాయినాథ్ మరియు జిల్లా జియింట్ సెక్యూరిటీ సనఉల్లా రామసముద్రం మండల ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి జంగాల పల్లె శేఖర రామా శ్రీనివాసు, రాయచోటి రవి, విశ్వనాథ్, క్రాంతి, బంగారాం తదితరులు పాల్గొన్నారు.