మర్రాపు సురేష్ కు శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

గజపతినగరం: జనసేన పార్టీ గజపతినగరం కేంద్ర కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రాపు సురేష్ కి జిల్లా నాయకులకు, గజపతినగరం నియోజకవర్గ నాయకులకు, జనసైనికులకు, మీడియా మిత్రులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తేలియజేసారు. ఈ సందర్భంగా మర్రాపు సురేష్ మాట్లాడుతూ విచ్చేసిన జిల్లా నాయకులకు, గజపతినగరం నియోజకవర్గ నాయకులకు, జనసైనికులకు, మీడియా మిత్రులు అందరికి నా హ్రదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.