శ్రీ కృష్ణ దేవరాయలకు జనసేన నాయకుల ఘన నివాళులు

విజయవాడ వెస్ట్: శ్రీ కృష్ణ దేవరాయలుకి నివాళులు అర్పించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, పోతిన వెంకట మహేష్, 42వ డివిజన్ అధ్యక్షులు తిరుపతి అనూష, నగర ఉపాధ్యక్షలు వెన్న శివ శంకర్, 40వ డివిజన్ కోర్డినేటర్ హనుమాన్.