రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి జనసేన పార్టీ ఘన నివాళి

ఆచంట, పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సంఘం అధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ పెనుమంట్ర మండల అధ్యక్షులు కోయ వెంకట కార్తీక్ మరియు నెలమూరు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు నాగరాజు అప్పలనరసింహ రాజు మరియు గ్రామ జనసేన పార్టీ కమిటీ సభ్యులు మరియు నెలమూరు గ్రామ ప్రజలు పాల్గొని ఘన నివాళులు అర్పించడం జరిగింది.