జక్కంపూడి వ్యాక్యలను ఖండిస్తూ జనసేన ప్రెస్ మీట్

రాజమండ్రి: రాజానగరం శాసనసభ్యుడు జక్కంపూడి రాజా మంగళవారం జనసేన వీరమహిళల మీద చేసిన అనుచిత వ్యాక్యలను ఖండిస్తూ.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు రాజమండ్రి అర్బన్ ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ, సిటీ ఇంచార్జ్ వై శ్రీను మరియు ఇతర జనసేన నాయకులు.