kothalanka: 6వ వార్డు జనసేన పార్టీ మెంబర్ గా ఏకగ్రీవం

కొత్తలంక గ్రామంలో, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ పితాని బాలకృష్ణ. కొత్తలంక గ్రామంలో, 6వ వార్డు జనసేన పార్టీ మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పసుపులేటి వలి నారాయణకి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సానబోయన మల్లిఖార్జునరావు, జక్కంశెట్టి పండు, గోదశి పుండరీష్, గుద్దటి జమ్మి, దూడల స్వామి, మాదాల శ్రీధర్, తోలేటి గోపి, వంగా సీతారాం, పిల్లా చిన్న, పెన్నడ శివ, పోలిశెట్టి వీరవెంకట సత్యనారాయణ, శీలం వెంకటరమణ, గుత్తుల నాగేంద్ర, మాజీ కౌన్సిలర్ కొండ, పిల్లా కళ్యాణ్, పసుపులేటి రాజు, ర్యాలి రాంబాబు మరియు జనసేన నాయకులు అభిమానులు పాల్గొన్నారు.