ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రాం కమిటి సభ్యులుగా మాదాసు శివ

ఉమ్మడి కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రాం కమిటి సభ్యులుగా మాదాసు శివ ను నియమించడన్ జరిగింది. ఈ సందర్భంగా మాదాసు శివ మాట్లాడుతూ… జనసేన పార్టీ కోసం నేను పడ్డ కష్టాన్ని గుర్తించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ విభాగం కమిటీ కోఆర్డినేటర్ కళ్యాణం శివ శ్రీనివాస్ (కెకె), రాష్ట్ర నాయకులు పసుపులేటి హరిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర లకు నన్ను కడప జిల్లా కార్యక్రమాల నిర్వహణ విభాగంలో నియమించిన పార్టీ పెద్దలందరికీ మరియు అనునిత్యం నన్ను ప్రోత్సహించే రాష్ట్ర కార్యక్రమల కార్యదర్శి సురేష్ బాబు మరియు మాదాసు నరసింహ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, జనసేన పార్టీ అభివృద్ధికై శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.