అడబాల వీర్రాజు గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మాకినీడి

పిఠాపురం నియోజవర్గం, గొల్లప్రోలు మండలం, తాడిపర్తి గ్రామంలో.. నిస్వార్థ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని దైవంగా భావించే భక్తుడు అడబాల వీర్రాజు గృహప్రవేశ ఆహ్వానం మేరకు.. పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జి
శ్రీమతి మాకినీడి శేషుకుమారి నూతన గృహప్రవేశం మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. మాకినీడి శేషుకుమారి తో పాటూ.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరాది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, పుణ్య మంతుల సూర్యనారాయణ మూర్తి, దాసం కొండబాబు, నామ శ్రీకాంత్, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.