శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద పెట్టిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండల సీనియర్ నాయకులు చదువు నాగు, కోరుకొండ గ్రామ జనసేన పార్టీ నాయకులు తెలగంశెట్టి శివ, కొచ్చర్ల బాబి, మండపాక మురళి, అడబాల హరి, మెడిద వీరబాబు, చల్లా ప్రసాద్, వల్లేపల్లి రాజేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.