కోనసీమ జిల్లా కలెక్టరేట్లో చలివేంద్రం

అమలాపురం, ప్రజల దాహం తీర్చడమే మోటూరి దంపతుల ధ్యేయం ప్రతి సంవత్సరం వేసవికాలంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నాలుగవ వారం చిందాడగరువు ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులచే స్పందన కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ చలివేంద్రం ఏర్పటుచేశారు.