అంబేద్కర్ కు నెల్లూరు జనసేన ఘన నివాళి

నెల్లూరు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘననివాళులు అర్పిస్తూ, అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఆయన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి కోట్టె వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి దుగ్గిశెట్టి సుజయ్ బాబు, ఐటి విభాగం జిల్లా కన్వీనర్ శివకృష్ణ నక్కల పాల్గోన్నారు.