నరసాపురం జనసేన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

నరసాపురం: నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ కేక్ కటింగ్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.