ఏసీపీ వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసిన నీహారిక నాయుడు

ఉప్పల్ నియోజకవర్గం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కు నూతనంగా నియమితులైన ఏసీపీ వెంకట్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన పార్టీ ఉప్పల్ నియోజకవర్గ నాయకురాలు నీహారిక నాయుడు మరియు స్థానిక జనసేన నాయకులు ఎస్. రమేశ్, ఎం. నాగార్జున, సి. హెచ్. రోహిత్, జె.ఎస్. భారత్, సూర్య తోరం, ఎం. కళ్యాణ్ అభిరామ్ తదితరులు.