వైసీపీలో నేరస్థులు, రేపిస్టులకే అధికార పదవులు: జనసేన జానీ

పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో అదికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో నేరస్థులు, రేపిస్టులకే అధికార పదవులు కట్టబెట్టుతున్నారని జనసేన జానీ ఎద్దెవా చేసారు. ఒకప్పుడు వైసీపీ ఎమ్మెల్యే లు అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు.. ఇప్పుడు వైసీపీ ఎంపీ గోరింటిల మాధవ్ రాసాలీలల తీరు ఎంత దారుణంగా ఉన్నది అంటే.. యావత్ మహిళా లోకం సిగ్గు పడే విధంగా.. తల దించుకునే విధంగా ఉన్నాయని జనసేన జానీ వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఇలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించడం జరిగింది.