ప్రైవేటీకరణ చేయడం వల్ల యువత ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది

పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జగ్గన్నపేట కు చెందిన ప్రవీణ్ కుమార్ అనే జనసైనికుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాధిస్తు ప్లకార్డలతో తన నిరసన వ్యక్తం చేశారు.. అలాగే రాష్ట్రా ప్రభుత్వం కర్మాగారాలు అన్ని ఇలా ప్రవేటికరణకు అనుమతులు ఇచ్చుకుంటూ పోతే యువతకి ఉద్యోగ భద్రత ఏల కల్పిస్తారు అని ప్రశ్నించారు.