చిల్లకల్లు పోలీసులను కలిసిన జగయ్యపేట జనసేన

జగ్గయ్యపేట, షేక్ షౌకత్ అలీ ఆద్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని చిల్లకల్లు పొలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ రమేష్, పెనుగంచిప్రోలు సబ్ ఇన్ స్పెక్టర్ హరిప్రసాద్ కి జనసేన తరపున జగ్గయ్యపేట మండల అధ్యక్షుడు తులసి బ్రహ్మం, పెనుగంచిప్రోలు అధ్యక్షులు తూనికపాటి శివ, వారి జనసైనికులు, జగ్గయ్యపేట జనసైనికులు షేక్ నాగుల్ మీరా, కుమ్మరి హరీష్, సూరం సుధీర్, భూక్య హరీష్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అండచేయటం జరిగింది.