లగిశెట్టి శివయ్యకు నివాళులర్పించిన రామ శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో తిమ్మసముద్రం గ్రామపంచాయతీలో సోమవారం జనసేన పార్టీ వీరమహిళ శ్రీమతి సుధ పెద్దనాన్న (లగిశెట్టి శివయ్య) మృతి చెందిన విషయం తెలుసుకుని జనసైనికులతో కలిసి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలతో ఘనంగా నివాళులర్పించిన జనసేన నాయకులు రామ శ్రీనివాస్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.