రోడ్ల దుస్థితి పై గళమెత్తిన పేడాడ రామ్మోహన్ రావు

*3 వ రోజు #GoodMorningCMSir

ఆమదాలవలస: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపైన్ #GoodMorningCMSir కార్యక్రమంలో బాగంగా ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జీ పేడాడ.రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. ఆమదాలవలస మున్సిపాలిటి బొడ్డేపల్లిపేట నుండి పూజారిపేట రోజూ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ప్రయాణించే రహదారి.. రోడ్లు పరిస్థితి గత ఏడాది ఇదే ప్లేస్ లో మాట్లాడటం జరిగింది. ఏళ్ళు గడిచినా రహదారులు మాత్రం మారడం లేదని ఆయన వాపోయారు.