SECL: సౌత్‌ ఈస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్ 357 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బిలాస్‌పూర్‌లో ఉన్న సౌత్‌ ఈస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (SECL Bilaspur) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 357 (SC-102, ST-44, UR-211) డంపర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజులేదు.

ముఖ్య సమాచారం:

పోస్టు పేరు: డంపర్‌ ఆపరేటర్‌

మొత్తం ఖాళీలు: 357 (SC-102, ST-44, UR-211)

అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లెసెన్స్‌ ఉండాలి.

ఎంపిక: ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఆగస్టు 27, 2020

దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబర్‌ 21, 2020

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: http://secl-cil.in/  పూర్తి వివరాల కొరకు వెబ్ సైట్ చూడగలరు