కొడవటిపూడి గ్రామంలో రోడ్ల సమస్యను పరిష్కరించండి

పాయకరావుపేట: కొడవటిపూడి జనసేన పార్టీ నాయకులు శిను మాట్లాడుతూ.. అయ్యా రోడ్డు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా గారు మీ నియోజకవర్గం పక్కన ఉన్న పాయకరావుపేట నియోజకవర్గం, కోటవురట్ల మండలం, కొడవటిపూడి గ్రామంలో రోడ్లు పరిస్థితి ఏ విధంగా ఉంది చూడండి.. మీకు అందుబాటులో ఉన్న ఉన్నత అధికారిని పిలిచి రిపోర్ట్ తీసుకోండి.. ఈ సమస్యని పరిష్కారం చేయండి అని కోరడం జరిగింది.