కరాటేలో ప్రతిభ చాటిన ఫ్యూచర్ పాత్ స్కూల్ విద్యార్థులు

విజయవాడ, జిల్లాస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభను చాటుకున్న ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు. విద్యార్థులకు చదువుతోపాటు ఆత్మరక్షణ ఎంతో అవసరమని కరాటే శిక్షణ ప్రోత్సహించిన ఫ్యూచర్ పాత్ ప్రిన్సిపల్ మమ్మడి శ్రీనివాసరావు. కరాటే ట్రైనర్ మరియు జనసేన పార్టీ జనసేన విభాగ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది ఎం.హనుమాన్ చేతుల మీదగా పిల్లలకు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. కరాటే కాంపిటేషన్ లో పాల్గొన్న విద్యార్థులు చేతన్, పవన్, ధనుష్, శరత్, షేక్ ఆయేషా.