T20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్..

ఆస్ట్రేలియా-భారత్ మధ్య టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు కాన్ బెర్రాలో మొదటి టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బౌలింగ్ ఎంచుకున్నారు. భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సంజ శాంసన్, బౌలర్ నటరాజన్ కు తుదిలో జట్టులో స్థానం దొరికింది.