టీమ్ పొలిటికల్ సేన లోగో మరియు పోస్టర్ ఆవిష్కరించిన జనసేన నాయకులు

  • టీమ్ పొలిటికల్ సేన లోగో మరియు పోస్టర్ ఆవిష్కరించిన మేడ గురుదత్ ప్రసాద్

టీమ్ పొలిటికల్ సేన రెండవ వార్షికోత్సవం సందర్భంగా టీమ్ పొలిటికల్ సేన ఫౌండర్ మహేష్ కంబాల సమక్షంలో పోస్టర్, లోగో, వీడియో విడుదల చేసిన జనసేన పార్టీ రాజానగరం ఇంఛార్జి మేడ గురుదత్ ప్రసాద్.

  • టీమ్ పొలిటికల్ సేన లోగో మరియు పోస్టర్ ఆవిష్కరించిన గంటా స్వరూపదేవి

టీమ్ పొలిటికల్ సేన రెండవ వార్షికోత్సవం సందర్భంగా టీమ్ పొలిటికల్ సేన ఫౌండర్ మహేష్ కంబాల సమక్షంలో పోస్టర్, లోగో, వీడియో విడుదల చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూపదేవి.

ఈ సందర్భంగా వారికి జనసేన నాయకులు టీమ్ పొలిటికల్ సేన ఫౌండర్ మహేష్ కంబాల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీమ్ పొలిటికల్ సేన మెంబెర్స్ మరియు వారి బృందం పాల్గొన్నారు.