దర్శిలో ఘనంగా వరికూటి సోదరుల జన్మదిన వేడుకలు

  • వరికూటి సోదరుల జన్మదిన వేడుకలను 42 కేజీల భారీ కేక్ తో ఘనంగా నిర్వహించిన దర్శి జనసైనికులు

దర్శి, దర్శి పట్టణంలో దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు మరియు లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు వారి సోదరులు వరికూటి సురేష్ బాబుల పుట్టినరోజు వేడుకలను దర్శి నియోజకవర్గ జనసైనికులు ఘనంగా నిర్వహించడం జరిగింది. దర్శి పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నందు దర్శి నియోజకవర్గ జనసైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో 42 కేజీల భారీ కేక్ ను కట్ చేయడం జరిగినది. అనంతరం అక్కడికి వచ్చిన జనసైనికులకు మరియు వరికూటి అభిమానులకు అన్నదాన కార్యక్రమంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో షేక్ ఇర్షాద్, గోగు వెంకటేశ్వర్లు, పాడే రామాంజనేయులు, ఘనసాల శ్రీనివాసులు, ఆవుల వెంకట్రావు, వరికూటి అనిల్, బండారు సుబ్బారావు, నూగుల మల్లి నాయుడు, వేళ్ళ కోటి, నీలిశెట్టి ప్రభు, పాశం వెంకటేష్, గోగు శ్రీను, రమేష్, అబ్బు సుబ్బు, ఉప్పు సుబ్బు, నాగిశెట్టి అజయ్, మనీ, సాయి, వీర మహిళలు జగదీశ్వరి, లక్ష్మీ మరియు దర్శి నియోజకవర్గ జనసైనికులు పాల్గొనడం జరిగినది.