ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది

*రోజుకి ఒక గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వాలు నమోదు చేయడం జరుగుతుంది – గులకవరపు నరేష్

గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, బండారుపల్లి గ్రామమలో జనసేన పార్టీ క్రియ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలో పెద్దలు దిబయ్య, వెంకట్రావు, జనసైనికులు గులకవరపు నరేష్, అల్లం రమేష్ మొదలగువారు పాల్గొనటం జరిగింది.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-02-26-at-7.36.20-PM-1-1024x461.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *