చంద్రగిరి రహదారి మార్గంలో రోడ్లు మరమ్మతులు చేసిన జనసైనికులు

జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో జనసైనికులు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డును మరమ్మతులు చేశారు . గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం – చంద్రగిరి రహదారి మార్గంలో నేమాలగుంట సమీపములో ఉన్న రోడ్డు ను తమ సొంత ఖర్చులతో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని మరమ్మతులు చేశారు జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, ముని, సతీష్, కేశవ, మధు, పురుషోత్తం, మోహన్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.