ఉదయగిరి నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో బాదుడే బాదుడు

ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమంలో వింజమూరు మండలం జనసేన పార్టీ తరుపున మండల ఉపాధ్యక్షులు షేక్ సుభాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొని నిరసన ర్యాలీ నిర్వహించారు.