ముక్క శ్రీనివాస్ ఇంటిపై దాడిని ఖండించిన వరికూటి నాగరాజు

దర్శి, జనసేన నాయకులు ముక్క శ్రీనివాస్ ఇంటిపై జరిగినటువంటి దాడిని ప్రతిఘటిస్తూ ముక్కా శ్రీనివాస్ రావుకి అండగా నిలబడతామని తెలియజేసి వైసిపి గుండాలకు తనదైన రీతిలో జవాబు ఇచ్చినటువంటి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు వరికూటి నాగరాజు.