జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన వెంకటాపురం జనసేన

జనసేన ఆవిర్భావ దినోత్సవం 8వ వార్షికోత్సవం సందర్బంగా 92 వార్డ్ వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయం దగ్గర జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఉత్సాహంగా పాల్గొని రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలను తీసుకువెళ్లేలా మేము అందరం కలిసి కృషి చేస్తాం అని తెలపడం జరిగింది. అదేవిధంగా సోమవారం ఆవిర్భావ సభకు వచ్చే జనసైనికులు అందరు కోవిడ్ నిబంధనలుపాటిస్తూ.. జాగ్రత్తగా రావాలని పిలుపునిచ్చారు.