మామిడికుదురులో గ్రామ గ్రామాన జనసేన-టిడిపిల గ్రామస్థాయి సమావేశాలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం గ్రామ గ్రామాన జనసేన- తెలుగుదేశం పార్టీల గ్రామస్థాయి సమావేశాల్లో భాగంగా 4వ రోజు మామిడికుదురు మండలంలో మామిడికుదురు మండల 7 గ్రామాల అధ్యక్షులు దొడ్డా జయరాం ఆధ్యర్యంలో గ్రామశాఖ అధ్యక్షులు ఇంటి మహేంద్ర అధ్యక్షతన మామిడికుదురు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త గుండుబోగుల పెదకాపు, రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు గొల్లపల్లి సూర్యారావు, జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి గడ్డం మహాలక్ష్మి ప్రసాద్, జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, జనసేన నాయకులు గొల్లమందల పూర్ణ భాస్కర్, పోతు కాశీ, తెలుగుదేశం నాయకులు కంచి విశ్వనాథం, ఈలి శ్రీనివాస్, వర్ధినిడి బాబ్జి, ఉండ్రు రామారావు, జనసేన నాయకులు మట్ట సత్తిబాబు, కాట్రేనిపాడు నాగేంద్ర, సర్కిల్ రాజా అబ్బాస్, బత్తులశేఖర్, కటకంశెట్టి కృష్ణ, ఈలి రాంబాబు, ఇంటి వీరబాబు తుమ్మిడి సత్తిబాబు, కోల సురేష్, నైనాల శ్రీరామ్, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.