పెంచిన విద్యుత్ ఛార్జిలకు విశాఖ జనసేన నిరసన

విశాఖ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మెరకు విశాఖ జిల్లా జనసేన నాయకుల ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కు విద్యుత్ ఛార్జీలు పెంపు రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గాల నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.