కోరుకొల్లు జనసేన సేవాసైన్యం అధ్వర్యంలో కార్యకర్తల సమావేశం

కొరుకొల్లులో గురువారం జనసైనికులు, కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన భవిష్యత్ కార్యాచరణ, పార్టీనీ ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి.. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ మరియు సార్వత్రిక ఎన్నికల్లో.. జనసేన సేవాసైన్యం చేసిన పనులు దాని వలన వచ్చిన ఫలితం.. అలాగే దాని కోసం జనసేన సేవాసైన్యం కుర్రాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఇవన్ని.. మీటింగ్ లో చర్చకు రావడం జరిగింది. అలాగే రాబోవు ఎలక్షన్స్ లో మన పాత్ర ఎంటి. విజయం కోసం జనసైనీకులు ఎలా కృషి చేయాలి అని అన్ని పాయింట్స్ నీ చర్చిండం జరిగింది. అలాగే నాయకులు లేని ఈ సమావేశంకి .. జనసేన సేవా సైన్యం వారే నాయకులు వారే సైనికులు.