డిజిటల్ కాంపెయిన్ లో పాల్గొన్న ఆచంట గ్రామ జనసేన

ఆచంట నియోజకవర్గం, ఆచంట గ్రామంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ భాగంలో జనసేన పార్టీ ఆచంట నియోజకవర్గం ఇన్చార్జి శ్రీ చేగొండి సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ సీపీ మరియు టీడీపీ ఎంపీలు లను పార్లమెంట్లో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయొద్దంటూ పోరాటం చేయాలని ఉక్కు పరిశ్రమను కాపాడాలని ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెగగళ్ళ దాసు దానయ్య, జిల్లా కార్యదర్శి రావి హరీష్ బాబు, జిల్లా కార్యదర్శి అడ్డాల దుర్గారావు, ఆచంట టౌన్ ప్రెసిడెంట్ నంబూరి విజయ్, ఆచంట గ్రామ వైస్ ప్రెసిడెంట్ కడలి శీను, పెనుగొండ మండల నాయకులు తోట సురేంద్ర, పెనుమంట్ర నాయకులు భయ్యా బాలాజీ, మరియు తోట ఆదినారాయణ, సలాది పెద్దిరాజు, కుంపట్ల రమేశ్, జడ్డు ఫణీంద్ర, బండారు శేఖర్, గోకరాజు విశ్వతేజ, నిమ్మల శేఖర్, పీతాని లక్ష్మణ్, చెల్లి కల దుర్గా రావు, జెట్టి వినోద్, లింగోలు వీర రాఘవులు, యంప శ్రీను, దమ్మ వాసు, నంద్యాల సురేష్, నంద్యాల ప్రసన్న కుమార్, గోరి కన్నా కుమార్, పొక్కంటి ప్రేమ్ కుమార్, మరియు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.