జనసేన నాయకులకు ముందస్తు నోటిసులు

గోరంట్ల: ముఖ్యమంత్రి పుట్టపర్తి పర్యటన సందర్భంగా గోరంట్లలో జనసేన నాయకులకు ముందస్తుగా నోటిసులు జారీ చేసిన పోలీస్ వారు గోరంట్ల దాటి ఎక్కడికి వెళ్లకూడదు అని నిబంధనలు విదించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అసలు ఈ ముఖ్యమంత్రికి జనసేన పార్టీ అంటే ఎందుకు అంత భయం బెరుకు ప్రతిపక్షాలని ఇలా నిర్బంధం చేయడం సబబు కాదని పేర్కొన్నారు.