శ్రీరామనవమి సందర్భంగా కోటిలింగాల పేట వద్ద అన్నదాన కార్యక్రమం

రాజమండ్రి సిటీ , శ్రీరామనవమి సందర్భంగా కోటిలింగాల పేట వద్ద అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.